ETV Bharat / state

పెద్దపల్లిలో గెలుపెవరిదో...?

సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గంలో గెలుపుకోసం ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేశాయి. తెరాస కొత్త అభ్యర్థిని బరిలో నిలపగా... హస్తం స్థానికేతరుడైన సీనియర్​ నేతను పోటీకి దింపింది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో కాసేపట్లో తీర్పు రానుంది.

author img

By

Published : May 22, 2019, 11:07 PM IST

పెద్దపల్లిలో గెలుపెవరిదో...?

పెద్దపల్లి నియోజకవర్గంలో 15 మంది పోటీలో ఉండగా... కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్, తెరాస అభ్యర్థిగా వెంకటేశ్ నేతకాని, భాజపా తరఫున సోగాల కుమార్ బరిలో ఉన్నారు. వీరు ముగ్గురూ లోక్​సభకు కొత్తగా పోటీ చేసేవారే. అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.

పెద్దపల్లిలో గెలుపెవరిదో...?

ఇదీ చూడండి : 'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..?

Intro:Contributor Anil Center Tungaturthi Dist Suryapet. బహుజన కమ్యూనిస్టు నేత మండారి ప్రభాకర్ (42) అనారోగ్యంతో హైద్రాబాద్ లోని గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్షనార్దం బుదవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంచారు. నకెరెకల్ mla వేముల వీరేశం , సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక , జిల్లా జె.ఏ.సి. కుంట్ల ధర్మార్జునులు , బహూజన కమ్యూనిస్టు పార్టీ నారకులు పర్వతాలు , గాజుల శ్రీనివాస్ , న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జనార్ధన్ , జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ తదితరులు మండారి ప్రభాకర్ భౌతికకాయాన్ని సందర్షించుకుని నివాళులర్పించారు. అనంతరం సాయంత్రం ఆయన స్వంత గ్రామమైన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో ఆయన కుటుంబసభ్యులు గ్రామస్తుల మద్య అంతిమ సంస్కారం నిర్వహించారు.

Body:విజువల్స్ftpలో పంపాను.

Conclusion:వాడుకోగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.