ETV Bharat / state

'కేసీఆర్ కప్​ పేరుతో క్రీడలను నిర్వహించడం అభినందనీయం'

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పుట్టినరోజును పురస్కరించుకుని క్రికెట్​ పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని పెద్దపల్లి పురపాలక సంఘం ఛైర్​పర్సన్ మమతారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న క్రికెట్​ సెమీఫైనల్​ను ఆమె ప్రారంభించారు.

Peddapalli Municipality Chairperson Mamata Reddy started the cricket semifinals
'కేసీఆర్ కప్​ పేరుతో క్రీడలను నిర్వహించడం అభినందనీయం'
author img

By

Published : Feb 16, 2021, 6:43 PM IST

క్రీడల్లో యువత సత్తా చాటాలని పెద్దపల్లి పురపాలక సంఘం ఛైర్​పర్సన్ మమతారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జరుగుతున్న కేసీఆర్ కప్ సెమీఫైనల్​ పోటీలను ఆమె టాస్​ వేసి ప్రారంభించారు.

సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మమతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: రైతులతో సీఎల్పీ నేత భట్టి ముఖాముఖి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.