పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దంపతులు వినాయకుడికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గణేశుణ్ని కోరుకున్నట్లు మనోహర్‌రెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండి : 'ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి మళ్లీ వస్తాం'