ETV Bharat / state

ఎంపీ ఛాలెంజ్​​ను స్వీకరించిన కలెక్టర్ - peddapalli latest news

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్​లో చేసిన గ్రీన్ ఛాలెంజ్​ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వీకరించారు. ఈ రోజు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

peddapalli collector accepted the MP santhosh kumar green challenge
ఎంపీ ఛాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్
author img

By

Published : Mar 12, 2020, 10:34 PM IST

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్​లో చేసిన గ్రీన్ ఛాలెంజ్​ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వీకరించారు. ఈ మేరకు కలెక్టర్​ కార్యాలయం ఆవరణలో ఈరోజు జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని సూచించారు.

ఎంపీ ఛాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్

ఇదీ చూడండి : అమెరికా వెళ్లొచ్చిన నిట్​ విద్యార్థి.. కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.