ETV Bharat / state

మంథని మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్​ ప్రక్రియ - మంథని మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్లు

మున్సిపల్​ ఎన్నికల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడం వల్ల పెద్దపల్లి జిల్లా మంథని పురపాలికలో పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి.

nominations in manthani municipality is closed in peddapalli district
మంథని మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్​ ప్రక్రియ
author img

By

Published : Jan 10, 2020, 5:32 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో నామపత్రాల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడం వల్ల నేడు పెద్ద ఎత్తున ఆశావహులు తరలివచ్చారు. నిన్నటి వరకు 38 మంది నామపత్రాలు దాఖలయ్యాయి. ఈరోజు 20 మంది అభ్యర్థులు రిటర్నింగ్​ అధికారికి నామినేషన్లు సమర్పించారు.

మంథని మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్​ ప్రక్రియ

నామపత్రాల దాఖలు ప్రక్రియ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:పెద్దపల్లి జిల్లా మంథని లో మున్సిపాలిటీ ఎన్నికల కోలాహలం అధికంగా ఉంది నామినేషన్లకు చివరి రోజైన ఈ రోజు నామినేషన్లు వేసేందుకు భారీగా నామినేషన్ కేంద్రాలకు ఆశావహులు తరలివస్తున్నారు నామినేషన్లకు ఈరోజు ఆఖరి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు అనుచరగణంతో ఆశావహులు క్యూలైన్లో క్యూలు కట్టారు నిన్నటి వరకు వివిధ పార్టీల నుంచి 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు ఈ రోజు పగలు 12 సమయం లోపల వివిధ పార్టీల నుంచి 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు ఒక్కొక్కరు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కూడా సమర్పిస్తున్నారు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారుBody:యం.శివప్రసాద్,మంధని.Conclusion:9440728281.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.