ETV Bharat / state

పోలింగ్​ కేంద్రం వద్ద డబ్బులు పంచిన అభ్యర్థి

ఓ వైపు పోలింగ్​ జరుగుతుంటే మరోవైపు డబ్బు పంచుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడో అభ్యర్థి భర్త.  పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామంలో నగదు పంపిణీ చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలింగ్​ కేంద్రం వద్ద డబ్బులు పంచిన అభ్యర్థి
author img

By

Published : May 10, 2019, 3:16 PM IST

పెద్దపల్లి జిల్లా మూలసాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ఆ గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి మందల సరోజన భర్త రామ్​రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కేంద్రం వద్ద ఓటర్లకు నగదు పంచడాన్ని గ్రహించిన పోలీసులు రామ్​రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 35,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలింగ్​ కేంద్రం వల్ల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.

పోలింగ్​ కేంద్రం వద్ద డబ్బులు పంచిన అభ్యర్థి

ఇదీ చూడండి : రంగారెడ్డి జిల్లా నందిగామలో పోలీసుల దుశ్చర్య

ఫైల్: TG_KRN_42_10_CASH PANCHUTU PATTUBADDA MPTC ABYARTI_AV_C6 రిపోర్టర్: లక్ష్మణ్,8008573603 సెంటర్: పెద్దపల్లి జిల్లా కెమెరా: పర్సనల్ () పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ఆ గ్రామ ఎంపిటిసి అభ్యర్థి మందల సరోజన భర్త రామ్రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా అక్కడికి వచ్చిన ఎంపిటిసి అభ్యర్థి సరోజన భర్త రామ్ రెడ్డి డబ్బులు తీసుకొచ్చారు. ఈపథ్యంలో కొంత మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా గ్రహించిన పోలీసులు రామ్రెడ్డిని ఎస్సై ఉపేందర్ పట్టుకున్నారు. ఈసందర్భంగా రామ్రెడ్డి వద్ద ఉన్న 35500 నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. అనంతరం మూలసాల పోలింగ్ కేంద్రం వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.