ETV Bharat / state

గోదారమ్మకు పూజలు చేసిన ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు మంథని చేరుకోవడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదారమ్మకు పసుపు, కుంకుమలతో సారే సమర్పించారు.

గోదారమ్మకు పూజలు చేసిన ప్రజాప్రతినిధులు
author img

By

Published : Jul 12, 2019, 1:34 PM IST

పెద్దపెల్లి జిల్లా మంథని గౌతమేశ్వర స్వామివారి ప్రాంగణంలో గోదావరి నదికి సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్లప్పుడూ గోదావరిలో జలకళతో కళకళలాడుతుందని.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

గోదారమ్మకు పూజలు చేసిన ప్రజాప్రతినిధులు

ఇవీ చూడండి: పన్ను ఎగవేత వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖ కొరడా

Intro:పెద్దపల్లి జిల్లా మంథని గౌతమేశ్వర స్వామి సన్నిధానం గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లో భాగంగా అన్నారం బ్యారేజ్ నుంచి విడుదల చేసే నీరు బ్యాక్ వాటర్ గా మంథని గోదావరి తీరంలోకి రావడంతో నదీతీరంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ లతో కలిసి ఇ గోదారమ్మకు పసుపు కుంకుమలు పుష్పములతో పూజించి సారే ను సమర్పించారు. అనంతరం గోదావరి మాతకు మంగళ హారతులు నివేదించారు. గోదావరి నదిలో నీరు రావడంతో అనేకమంది గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. మంత్రి మాట్లాడుతూ కెసిఆర్ చేపట్టిన ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచంలో ప్రత్యేకమైందని, ఈ ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం ద్వారా 40 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు.
BYTE.1 కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రివర్యులు
2. పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా చైర్మన్

Body:యం.శివప్రసాద్, మంథని

Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.