ETV Bharat / state

గోదావరిఖనిలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం - ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే భయంతో పురుగుల మందు సేవించారు ఇద్దరు ప్రేమికులు. అనంతరం వేరే ఊరు చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు.

Lovers suicide attempt at Godavarikhani
author img

By

Published : Jul 19, 2019, 5:36 AM IST

Updated : Jul 19, 2019, 7:42 AM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డి పల్లికి చెందిన ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. లారీ డ్రైవర్​గా పనిచేస్తున్న దండన సాగర్(23), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇంట్లో వారి ప్రేమను ఒప్పుకోరనే భయంతో గురువారం సాయంత్రం గోదావరిఖని బస్టాండ్​లో పురుగుల మందు సేవించారు. అక్కడి నుంచి మంథనికి చేరుకున్నారు. మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు చేరుకొని మందు తాగిన విషయాన్ని బంధువులకు తెలియజేశారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి: జవాబుదారీతనం, వికేంద్రీకరణే లక్ష్యంగా కొత్త పుర చట్టం

Intro:Body:Conclusion:
Last Updated : Jul 19, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.