పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాస్ అదే కాలనీకి చెందిన స్రవంతి అనే యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. హోటల్‌కు వెళ్దామంటూ గురువారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి... ఆవేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో స్రవంతి తీవ్రంగా గాయపడింది. శ్రీనివాస్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి స్రవంతినిగోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు - lover attack with knife on girlfriend
రాష్ట్రంలో రోజురోజూకూ ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. నిన్న మధులిక... నేడు స్రవంతి ఇలా ప్రతి రోజూ ఎవరో ఒకరు మృగాళ్ల అకృత్యాలకు బలవుతున్నారు.
![రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2515046-949-59324394-aa02-4b21-a1d4-c4fd09938cab.jpg?imwidth=3840)
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాస్ అదే కాలనీకి చెందిన స్రవంతి అనే యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. హోటల్‌కు వెళ్దామంటూ గురువారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి... ఆవేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో స్రవంతి తీవ్రంగా గాయపడింది. శ్రీనివాస్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి స్రవంతినిగోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
సెంటర్: ఆదిలాబాద్
==================================
రేపటి (22.02.2019)టిక్కర్లు
ఆదిలాబాద్: ఈ నెల 27 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫీజుల కోసం హల్ టిక్కెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవని ప్రైవేటు యాజమాన్యాలకు డిఐఓ హెచ్చరిక
ఆసిఫాబాద్: కాకతీయ పీజీ దూర విద్య ప్రవేశ దరఖాస్తు ల గడువు నేటితో ముగింపు
బెల్లంపల్లి:
చెన్నూరు: చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.12.50 కోట్లు విడుదల
ఖానాపూర్
బోథ్: నేడు భీంపూర్ మండలం అర్లి టి లో రెవెన్యూ గ్రామ సభ
మంచిర్యాల: సింగరేణి కార్మికులు ఇండియన్ వంటగ్యాస్ బుకింగ్ చరవాని నె.9848824365 ద్వారా నమోదు చేసుకోవాలని ఏజెన్సీ సూచన
నిర్మల్: ఈ నెల 24 నుంచి లక్ష్మణచందాలో రేణుక ఎల్లమ్మ జాతర
ముథోల్:ఈ నెల 26 నుంచి ముధోల్ పశుపతినాధ్ ఆలయం లో హరి నామ సప్తాహ
సిర్పూర్ కాగజనగర్: ఈనెల 24 న బెజ్జురు జడ్పీ పాఠశాల లో పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ప్రతిభా పరీక్ష
Body:4
Conclusion:5