ETV Bharat / state

శ్రమ దోపిడి

పుట్టిన ప్రాంతంలో పనిలేక పస్తులుండే పరిస్థితి. జీవనోపాధి వెతుక్కుంటూ పొట్ట చేతపట్టుకుని పిల్లాపాపలతో సహా పొరుగు రాష్ట్రానికి వలసొచ్చారు. ఇక్కడ శ్రమ దోపిడితో సతమతమయ్యారు. ఎట్టకేలకు మానవహక్కుల సంఘం నేతల చొరవతో చెరనుంచి బయటపడ్డారు.

వలస వాసుల కష్టాలు
author img

By

Published : Mar 1, 2019, 11:43 AM IST

Updated : Mar 1, 2019, 2:41 PM IST

నిత్యం వేలాది మంది ఉపాధి వెతుక్కుంటూ భాగ్యనగరానికి వలసొస్తారు. అలాగే ఒడిశా రాష్ట్రానికి చెందిన చాలామంది మంది బతుకు దెరువు కోసం రాష్ట్రానికి వచ్చారు. కొంతమంది పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలో పనికి కుదిరారు. ఇలాంటి వారి కోసం అడిగేవారెవరూ ఉండరని వారితో బట్టీల యజమానులు రేయింబవళ్లు పనిచేయించేవారు. వారికి కనీస వసతులు కూడా కల్పించేవారు కాదు.
73 మందికి విముక్తి
యజమానుల వైఖరితో విసుగు చెందిన కూలీలు చివరకు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అధికారులు స్పందించి మంథని నియోజకవర్గంలోని కలవచర్లలోని బట్టీల్లో పనిచేస్తున్న 73 మందికి విముక్తి కల్పించారు. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి వారి స్వస్థలాలకు పంపించారు. పౌరహక్కుల నేతలకు కృతజ్ఞతలు చెప్పుకుని బతుకుజీవుడా అంటూ సొంతూళ్లకు పయనమయ్యారు.

ఇవీ చదవండి:మాస్టారుకు బడితెపూజ

Intro:hyd--tg--VKB--1--01--Bramahakumari Shivaratri Ustchavalu--ab--C21

యాంకర్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని డిసిఎంఎస్ కాంప్లెక్స్ అవరణంలో బ్రహ్మకుమారీస్ ఆద్వర్యంలో నేటి నుండి సోమవారం (4 తేది) వరకు 83వ త్రోమూర్తి మహా శివ జయంతి మహోత్సవలను స్తొనిక ఎమ్మెల్యే ఆనంద్ ప్రారంభించారు. ముందుగా ద్వజారోహణ చేసిన ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. బ్రహ్మకుమారీస్ లు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నుండి వచ్చోన అక్కయ్య సుమంగళ మాట్లాడుతూ, అన్ని కార్యక్రమలలో కంటే అద్యాత్మిక కార్యక్రమం గొప్పదన్నారు. దీంతో ఆతశాంతి కలంగుతుదన్నారు.
బైట్ : సుమంగళ అక్కయ్య (బీదర్ , సంగారెడ్డి బ్రహ్మకుమారీ ఇంచార్జ్ )

Body:మురళీకృష్ణ

Conclusion:వికారాబాద్
Last Updated : Mar 1, 2019, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.