ETV Bharat / state

టీబీజీకేఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కెంగర్ల మల్లయ్య రాజీనామా - కెంగర్ల మల్లయ్య రాజీనామా

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ పత్రాన్ని సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఫ్యాక్స్​ ద్వారా పంపించారు.

టీబీజీకేఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కెంగర్ల మల్లయ్య రాజీనామా
author img

By

Published : Sep 13, 2019, 7:51 PM IST

Updated : Sep 13, 2019, 8:03 PM IST

టీబీజీకేఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కెంగర్ల మల్లయ్య రాజీనామా

తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సహా సింగరేణి వ్యాప్తంగా ముఖ్య నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామ పత్రాలను సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఫ్యాక్స్​ ద్వారా పంపించారు. సంఘంలో నెలకొన్న విభేదాల వల్లనే 18 ఏళ్ల సుధీర్ఘ బంధాన్ని వీడినట్లు మల్లయ్య తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తానని పేర్కొన్నారు. సంఘంలో తనకు ప్రాతినిధ్యం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలుగా సింగరేణిలో గులాబీ జెండా ఎగుర వేశానని, లాఠీ దెబ్బలు తిని సకల జనుల సమ్మెను ముందుకు నడిపిన తనకు అవమానం జరిగిందన్నారు.

Intro:FILENAME: TG_KRN_32_13_TBGKS_KU_PRESIDENT_RAJINAMA_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ భవన్లో తెరాస అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ళ్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేశారు. మల్లయ్య తో పాటు సింగరేణి వ్యాప్తంగా డివిజన్ల ముఖ్య నాయకులు తమ రాజీనామాను సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను పంపించారు ఈ మేరకు గోదావరిఖని లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లయ్య రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు సింగరేణి వ్యాప్తంగా ఆ డివిజన్ ల నాయకులు తమ తమ రాజీనామాలను ప్రకటించారు ఈ సందర్భంగా గా మల్లయ్య మాట్లాడుతూ టి బి జి కె ఎస్ ఆవిర్భావంలో మల్లయ్య పాత్ర ఎంతో కీలకమని సంఘంలో నెలకొన్న విభేదాలతో 18 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని ని మల్లయ్య వీడరు .సింగరేణిలో 2003లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు కీలక బాధ్యతలు ఉన్న మల్లయ్య త్వరలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించిన్నట్లు ఆయన పేర్కొన్నారు. సంఘంలో తనకు ప్రాతినిధ్యం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు 16 సంవత్సరాలుగా సింగరేణిలో గులాబీ జెండా ఎగుర వేశానని లాఠీ దెబ్బలు తిని సకల జనుల సమ్మెను ముందుకు నడిపి తనకు అవమానం జరిగిందన్నారు రెండు ప్రధాన కార్యదర్శిగా ఒకసారి అధ్యక్షులు ఉన్న నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు వెంకట్రావు పొగరు నచ్చకనే యూనియన్ నుండి బయటకు వెళుతున్న టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక క్షేత్రంలోనే ఉంటానని తనతోపాటు సింగరేణి డివిజన్లోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి చెందిన పలువురు నాయకులు రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు దీంతో తెరాస మహిళా సంఘం టీబీజీకేఎస్ లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి మొదటి నుంచి టీబీజీకేఎస్ లో వర్గ విభేదాలతో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారని ఆయన పేర్కొన్నారు ఏపీ ట్రాన్స్కో కార్మికుల తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా మల్లయ్య పేర్కొన్నారు

Body:థ్హ్జ్జ్

Conclusion:
Last Updated : Sep 13, 2019, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.