ETV Bharat / state

'నువ్వు కూ.. అంటే కొక్కోరొకో అని రాసినం' - కేసీఆర్​పై మండిపడ్డ జర్నలిస్టులు

ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ... ఆయన కూ.. అంటే కొక్కోరొకో అని రాశామని గుర్తు చేసుకున్నారు పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి జిల్లా మంథనిలో వారు ఆందోళన నిర్వహించారు.

జర్నలిస్టులు
author img

By

Published : Sep 26, 2019, 11:23 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఆందోళన నిర్వహించారు. పాత్రికేయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారించాలని ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు. ఆరు సంవత్సరాలుగా.. జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కార్యరూపం దాల్చకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.

జర్నలిస్టుల ఆందోళన..

ఇవీ చూడండి: ఈఎస్​ఐ స్కాం: 23 మంది ఇళ్లలో అనిశా సోదాలు

Intro:జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో TUWJ(IJU) తహసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించిన జర్నలిస్టు సంఘాలు.

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని తహసిల్దార్ కార్యాలయం ముందు మంథని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు కల్సి ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసిల్దారు కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నేతలు, వివిధ పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు. గడిచిన ఆరు సంవత్సరాలలో జర్నలిస్టులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలు కార్య రూపం దాల్చక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యలు పట్టించుకోవాలని ఎన్నోమార్లు ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పిలుపుమేరకు దశలవారీ రాష్ట్రవ్యాప్త ఆందోళన లో భాగంగా ఈరోజు మంథని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించామని జర్నలిస్టు నాయకులు తెలిపారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.