ETV Bharat / state

హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ - telangana high court lawyer couple murder case hearing

hearing-of-telangana-high-court-lawyer-couple-murder-case-is-going-on
హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ
author img

By

Published : Feb 22, 2021, 1:57 PM IST

Updated : Feb 22, 2021, 2:25 PM IST

13:54 February 22

నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసుల పిటిషన్

                రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణ జరుగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరి కస్టడీని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు. 

ఈనెల 19న ముగ్గురు నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లి హత్య సీన్​ రీకన్​స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చిన బిట్టు శ్రీనును పోలీసులు విచారిస్తున్నారు. 

Last Updated : Feb 22, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.