ETV Bharat / state

మంథనిలో ఘనంగా హనుమాన్​ జయంతి వేడుకలు

మంథనిలోని శ్రీశక్తి హనుమాన్​ దేవాలయంలో హనుమాన్​ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే భారీగా భక్తులు తరలివచ్చి ధూపదీప నైవేధ్యాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు.

హనుమాన్​ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 19, 2019, 8:15 AM IST

ఘనంగా హనుమాన్​ జయంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పురాతనమైన శ్రీ శక్తి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి పూజలు వేడుకగా నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే దేవాలయానికి విచ్చేసి మొదటగా గణపతికి, శివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలతో, వర్ణమయ పుష్పాలతో అలంకరించి, ధూపదీప నైవేధ్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. దేవాలయానికి వచ్చిన భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఇవీ చూడండి: నేడే వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

SNTV Daily Planning Update, 0000 GMT
Friday April 19, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
GOLF (PGA): RBC Heritage, Harbour Town GL, Hilton Head, South Carolina, USA. Expect at 0100GMT.
GOLF (LPGA): Lotte Championship, Ko Olina Golf Club, Kapolei, Oahu, Hawaii, USA. Expect at 0500GMT.
BASKETBALL (NBA): San Antonio Spurs v. Denver Nuggets, NBA Playoffs First Round, Game 3. Expect at 0530GMT.
BASKETBALL (NBA): Reaction following San Antonio Spurs v. Denver Nuggets, NBA Playoffs First Round, Game 3. Time TBA.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v. Washington Capitals, 2019 Stanley Cup Playoffs First Round Game 4. Expect at 0330.
ICE HOCKEY (NHL): San Jose Sharks v. Vegas Golden Knights, 2019 Stanley Cup Playoffs First Round Game 5. Expect at 0600.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.