వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్లో కరెన్సీ గణపతి భక్తులను కనువిందు చేశాడు. నిన్న రాత్రి గణపతిని 9లక్షల 99 వేల 9వందల 99రూపాయలతో నగదుతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తుల సందర్శనార్థం శనివారం ఉదయం వరకు అలాగే ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
9లక్షల 99 వేల 9 వందల 99 రూపాయలతో అలంకరణ - అలంకరణ విలువ రూపాయి తక్కువ పదిలక్షలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్‌లో లంబోదరుడిని 9లక్షల 99 వేల 9 వందల 99 రూపాయలతో అలంకరించారు.
అలంకరణ విలువ రూపాయి తక్కువ పదిలక్షలు
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్లో కరెన్సీ గణపతి భక్తులను కనువిందు చేశాడు. నిన్న రాత్రి గణపతిని 9లక్షల 99 వేల 9వందల 99రూపాయలతో నగదుతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... భక్తుల సందర్శనార్థం శనివారం ఉదయం వరకు అలాగే ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Intro:TG_KRN_11_06_KANAKAABISHEKAM_AV__TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ :
వినాయక నవరాత్రి లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిత్యాభిషేకం వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి పట్టణంలోని వాసవి మాత ఆలయంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో ఆర్యవైశ్యులు మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం రోజున స్వామివారికి మధు నా భిషేకం చేసిన అనంతరం వెండి వినాయక ప్రతిమకు కనకాభిషేకం కురిపించారు కరెన్సీ నోట్లతో పాటు నా ణాలతో స్వామివారిని అభిషేకించారు ఈ సందర్భంగా వినాయక మండపం కరెన్సీ నోట్లతో అలంకరించడం అందరినీ ఆకట్టుకుంది స్వామి వారిక కనకాభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది కట్టి స్వామివారికి అభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
Body:vinayaka
Conclusion:TG_KRN_11_06_KANAKAABISHEKAM_AV__TS10037