ETV Bharat / state

తెలంగాణ పెళ్లిలో విదేశీయుల తీన్​మార్ - kanagarth

తెలంగాణ పెళ్లిలో విదేశీయులు డాన్స్​ చేస్తే ఎలా ఉంటుంది.. అది కూడా మన భారతీయ వస్త్రాధారణలో.. అవును మీరు విన్నది నిజమే మన పాటలకు ఆడిపాడారు. జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ కోలాటం వేసి అందరిని ఆకట్టుకున్నారు.

foreigners Dance telangana wedding at kanagarthi
తెలంగాణ పెళ్లిలో విదేశీయుల డాన్స్​
author img

By

Published : Mar 12, 2020, 6:38 PM IST

తెలంగాణ పెళ్లిలో విదేశీయుల డాన్స్​

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విదేశీయులు సందడి చేశారు. జర్మనీలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేసే కనగర్తికి చెందిన కార్తీక్​తో, సెంటినరీ కాలనీకి చెందిన శృతితో ఈరోజు వివాహం జరిగింది.

వివాహానికి వరుడు కార్తీక్ స్నేహితులు జర్మనీ నుంచి ఇక్కడకి వచ్చారు. జర్మనీ దేశీయులు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలు పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విదేశీయులు దాండియా ఆడుతూ మైమరిపించారు.

ఇదీ చూడండి : చిలాటుగూడలో పులి జాడలు... భయాందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.