పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కిరాయికి ఉంటున్న కురుమ పోశంకు చెందిన సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కిరాయిదారుడికి గ్రామస్తులు ఫోన్ చేశారు. కాలిపోయిన ఇంటిని, సామాగ్రిని చూసి అతను ఏడ్చిని తీరు అందరిని కలిచి వేసింది.
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం - manthani
షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్దపల్లి జిల్లా మంథనిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
ఇల్లు దగ్ధం
పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కిరాయికి ఉంటున్న కురుమ పోశంకు చెందిన సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కిరాయిదారుడికి గ్రామస్తులు ఫోన్ చేశారు. కాలిపోయిన ఇంటిని, సామాగ్రిని చూసి అతను ఏడ్చిని తీరు అందరిని కలిచి వేసింది.
sample description