ETV Bharat / state

రామగుండంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్​ టౌన్​షిప్​లో ఓజోన్​ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Sep 16, 2019, 1:33 PM IST

రామగుండంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

ఓజోన్​ పొర భూమిని కాపాడుతోందని.. దీన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రాజెక్టు తెలంగాణ సీజీఎం ప్రేమ్​ ప్రకాశ్​ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్​ టౌన్​షిప్​లో ఓజోన్​ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన సైకిల్​ ర్యాలీ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రకృతిని కాపాడాలని నినాదాలు చేస్తూ రెండు వందల మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

రామగుండంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

ఇదీ చదవండిః ఓజోన్​ పొరపై పరిశోధన..వనపర్తి జిల్లాలో ప్రయోగం..

Intro:FILENAME: TG_KRN_31_16_OZONE_PORA_DAY_CYCLE_RALLY_VO1_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: ఓజోన్ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి . ఓజోన్ పొర భూమిని రక్షిస్తుందని, దీన్ని కాపాడడానికి కాలుష్య కారకాలను దూరం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ప్రాజెక్టు సీజిఎం ప్రేమ్ ప్రకాష్ పేర్కొన్నారు.
ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ లో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఎన్ టి పి సి పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాజెక్ట్ సిజిఎం ప్రేమ్ ప్రకాష్ తో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవిదాస్ పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన సైకిల్ ర్యాలీ యాత్రను పచ్చజెండా ఊపి ప్రారంభించారు అనంతరం సైకిల్ యాత్ర నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజీఎం.మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించడానికి యాజమాన్యం 10 కోట్లతో హరితహారం ద్వారా మొక్కలు నాటుతున్నమని వివరించారు ఉద్యోగులు విద్యార్థులు ఓజోన్ పరిరక్షణ కోరుతూ కాలనీలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు

Body:ఘ్జ్జ్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.