పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బెట్టింగ్‌కు పాల్పడిన మరో 20 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో రామగుండం సీపీ సత్యనారాయణ కౌన్సిలింగ్ ఇచ్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీపీ వెల్లడించారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి 20 మొబైల్ ఫోన్స్, రెండు ల్యాప్టాప్లు, లక్షా ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై దాడులు - rides
రామగుండంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు నిర్వహించారు. 13 మందిని అదుపులోకి తీసుకుని 20 ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, లక్షా ఎనిమిది వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బెట్టింగ్‌కు పాల్పడిన మరో 20 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో రామగుండం సీపీ సత్యనారాయణ కౌన్సిలింగ్ ఇచ్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీపీ వెల్లడించారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి 20 మొబైల్ ఫోన్స్, రెండు ల్యాప్టాప్లు, లక్షా ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Body:రామగుండం కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ దాడులు... పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే 13 మంది ని అరెస్ట్ పరారీలో మరో ఇద్దరు. మరో 20 మంది క్రికెట్ బెట్టింగ్ పాల్పడే యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో రామగుండం సి పి సత్యనారాయణ వారి ప్రవర్తన మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు అత్యాశలకు పోయి బెట్టింగ్లకు పాల్పడి మోసపోవద్దని మంచిర్యాల పెద్దపల్లి లాల లో క్రికెట్ బెట్టింగ్ ద్వారా అనేకమంది అమాయకులను రోడ్డు పాలయ్యారని, పరారీలో ఉన్న మరో ఇద్దరు ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సి పి సత్యనారాయణ తెలిపారు. వీరు నుంచి 20 మొబైల్ ఫోన్స్ రెండు ల్యాప్టాప్లు లక్షా 8 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
బైట్ సత్యనారాయణ , రామగుండం సి పి
Conclusion: