ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట సీపీఎం నాయకుల ధర్నా - undefined

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు.

కలెక్టరేట్​ఎదుట సీపీఎం నాయకుల ధర్నా
author img

By

Published : Jul 22, 2019, 7:54 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా పరిష్కారమవ్వని విద్యా, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్​ చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీ, నిరుపేదల సంక్షేమం చేపడతామన్న సర్కారు.. ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు.

కలెక్టరేట్​ఎదుట సీపీఎం నాయకుల ధర్నా

ఇదీ చదవండిః రైలు నుంచి జారిపడి... పేగులు అదిమిపట్టుకుని...

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.