ETV Bharat / state

రామగుండం బి థర్మల్​ స్టేషన్​ను సందర్శించిన కేంద్ర బృందం - రామగుండం బి థర్మల్​ స్టేషన్​

పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జెన్​కో 62.5 మెగావాట్ల థర్మల్ (బి) విద్యుత్ కేంద్రాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్టీపీసీ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది.

central pollution control board visit to ramagundam genco b thermal power station in peddapally district
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు
author img

By

Published : Dec 20, 2019, 11:00 AM IST

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు

కేంద్ర కాలుష్య నియంత్రణ బృందం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జెన్​కో బిథర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని సందర్శించింది. బొగ్గు, నీటి వినియోగం, ఉత్పత్తి, నాణ్యత, కాలుష్య ఉద్గారాలు, నియంత్రణ చర్యలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ రక్షణ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యూత్ కంట్రోల్ బోర్డు స్విచ్ యాడ్ ఇతర విభాగాల పనితీరు, సాంకేతిక అంశాలు, ట్రిప్ కారణాలపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పనితీరు సామర్థ్యం పై అధికారులు వివరించారు. బిథర్మల్ విస్తరణలో భాగంగా అవసరమైన స్థానిక వనరుల గురించి అధికారులకు చెప్పారు.

బిథర్మల్​ సందర్శనకు వచ్చిన సీఈఏను అఖిల పక్ష నాయకులు అడ్డుకున్నారు. కేంద్ర బృందాన్ని కలిసేందుకు అనుమతించమని కోరగా... సీఈఏ నిరాకరించారు. చివరకు కేంద్రం బృందం అధికారి అనుమతించగా... థర్మల్​ స్టేషన్​ను పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు.

Intro:FILENAME: TG_KRN_31_20_B_THARMAL_VISIT_KENDRA_BRUNDHAM_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జెన్కో 62.5 మెగావాట్ల బిథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆధ్వర్యంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్టిపిసి ఉన్నతాధికారుల బృందం పరిశీలించారు ఈ సందర్భంగా ప్లాంట్ లోని సమావేశ మందిరంలో అన్ని విభాగా88 వారీగా పారామీటర్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు బొగ్గు నీటి వినియోగం ఉత్పత్తి నాణ్యత కాలుష్య ఉద్గారాలు నియంత్రణ చర్యలు స్థానిక పరిస్థితులు పర్యావరణ రక్షణ చర్యలు ఉద్యోగులు కార్మికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు యూత్ కంట్రోల్ బోర్డు స్విచ్ యాడ్ ఇతర విభాగాల పనితీరును సాంకేతిక అంశాలు ట్రిప్ కారణాలపై ఆరా తీశారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పనితీరు సామర్థ్యం పై అధికారులు వివరించారు బిథర్మల్ విస్తరణలో భాగంగా అవసరమైన స్థానిక వనరుల గురించి అధికారులకు చెప్పారు ఈ సందర్భంగా బీటలు సందర్శనకు వచ్చిన సి ఈ ఏ ప్రధాన ద్వారం ఎదుట అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు బృందాన్ని కలిసేందుకు ద్వారం వద్ద కలిసేందుకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు దీంతో తాము వినతి పత్రాలు అందజేస్తామని అనుమతి ఇవ్వాలని వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు దీంతో ఎస్ఈ విజేందర్ బృందం అధికారులు వద్దకు వెళ్లి అనుమతి తీసుకున్నారు అనంతరం బృందావన్ అనుమతించడంతో బృందానికి అఖిలపక్ష నాయకులుబి థర్మల్ పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు .

Body:ghj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.