ETV Bharat / state

'కేసీఆర్​ భాజపా ఓట్లను కొల్లగొడుతున్నారు' - mp

దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోదీ అధికారంలోకి రావాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్​ నరసింహారావు అన్నారు. పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో భాజపా ఎంపీ అభ్యర్థి ఎస్​ కుమార్​ను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.

పెద్దపల్లి భాజపా కార్యకర్తల సమావేశం
author img

By

Published : Mar 27, 2019, 5:29 PM IST

పెద్దపల్లి భాజపా కార్యకర్తల సమావేశం
తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరసింహారావు కోరారు. పెద్దపల్లిలో భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్​ ఎంపీ అభ్యర్థి ఎస్.కుమార్​, నరసింహరావు పాల్గొన్నారు. భాజపాతో కలసిపని చేస్తున్నామంటూ కేసీఆర్ తమ ఓట్లను కొల్లగొడుతున్నారని నరసింహారావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు శ్రమించాలని సూచించారు.

ఇవీ చూడండి:ఖరారైన రాహుల్​ పర్యటన, ఒకే రోజు 3 సభలు

Intro:ఫైల్: TG_KRN_41_27_BJP MEETING_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థులను ఢిల్లీకి పంపించాలని అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరసింహారావు కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లిలో భాజపా ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా పార్టీతో పొత్తుగా పని చేస్తున్నామంటూ తమ ఓట్లను కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా అభ్యర్థులని ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. తెరాస ఎంపీ లు ఢిల్లీలో చేసిందేమీ లేదని దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోదీ అధికారంలోకి రావాలన్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా భాజపా నేత ఎస్ కుమార్ ను గెలిపించాలని కోరారు.
బైట్: నరసింహారావు, రాజ్యసభ సభ్యుడు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.