ETV Bharat / state

'అద్భత సుడిగాలితో అరుదైన దృశ్యం' - LB STADIUM

సుడులు తిరుగుతూ వచ్చిన గాలి దాదాపు ఇరవై నిమిషాలు కొనసాగిన దృశ్యం గోదావరిఖని పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ప్రాంత ప్రజలను ఈ అరుదైన సంఘటన మంత్రముగ్ధుల్ని చేసింది.

సింగరేణి క్రీడా మైదానంలో సుడులు తిరుగుతూ వచ్చిన గాలి
author img

By

Published : Apr 17, 2019, 9:50 AM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి జవహర్ లాల్ నెహ్రు క్రీడామైదానంలో ఆకస్మికంగా అద్భుతం చోటు చేసుకుంది. సింగరేణి క్రీడా మైదానంలో సుడులు తిరుగుతూ వచ్చిన గాలి దాదాపు ఇరవై నిమిషాలు కొనసాగింది. ఒక్కసారిగా సుడిగాలి వచ్చి ఆకాశం పైకి లేచి అద్భుత దృశ్యమే సృష్టించింది. ఒక చివర నుంచి మొదలై క్రీడామైదానం చివరిలోని పొగ గొట్టం నుంచి ఆకాశంలోకి ఎగిసిపడింది.
మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల జన సంచారం పెద్దగా లేదు. కొద్ది మంది మాత్రమే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. సామాజిక మాధ్యామాల్లో విస్త్రృతంగా ప్రచారం అయ్యింది. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలను ఈ అరుదైన సంఘటన మంత్రముగ్ధుల్ని చేసింది.

క్రీడామైదానం చివరిలోని పొగ గొట్టం నుంచి ఆకాశంలోకి ఎగిసిపడిన సుడిగాలి

ఇవీ చూడండి : మంత్రులు, ఎమ్మెల్యేలు జీరోలు... తానొక్కడే హీరోనా?

Intro:FILENAME: TG_KRN_31_16_ADHBUTHAM_SUDIGALI_AV_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
నోట్ సార్: విస్తృతి సంబంధించిన రిజల్ట్స్ ఈటీవీ వాట్సాప్ ద్వారా పంపించాము పరిశీలించగలరు
యాంకర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి జవహర్ లాల్ నెహ్రు క్రీడామైదానంలో మంగళవారం ఒక్కసారిగా క్రీడా మైదానం లో అద్భుతం చోటు చేసుకుంది మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సుడిగాలి వీచింది గోదావరిఖనిలోని సింగరేణి క్రీడా మైదానంలో సుడులు తిరుగుతూ వచ్చిన గాలి దాదాపు ఇరవై నిమిషాలు కొనసాగింది ఆకాశంలో చేరుకున్న అద్భుత దృశ్యం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సుడిగాలి వచ్చి ఆకాశం పైకి లేచింది ఒక చివర నుంచి మొదలై క్రీడామైదానం పక్కన ఉన్న చివరిలో పొగ గొట్టంల ఆకాశం లోకి ఎగిసిపడటం గమనార్హం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో జనాలు లేరు కొద్ది మంది మాత్రమే ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు కొంతమంది సెల్ ఫోన్లో ఈ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల ను మంత్రముగ్ధుల్ని చేసింది

Body:గు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.