ETV Bharat / state

రెండు లారీలు ఢీ... డ్రైవర్​ను రక్షించిన పోలీసులు - accident in peddapalli

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడిదల గండి వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని డ్రైవర్​ను రక్షించి చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పెద్దపల్లిలో రెండు లారీలు ఢీ
author img

By

Published : Apr 17, 2019, 3:22 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడిదల గండి వద్ద రెండు లారీలు వెనుక నుంచి ఢీకొన్నాయి. వెనుక లారీలో ఉన్న డ్రైవరు తలారీ అనిల్​ తీవ్రంగా గాయపడ్డారు. మంథని పోలీసులు వెంటనే స్పందించి... సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో డ్రైవర్​ను లారీ క్యాబిన్​ నుంచి బయటకు తీశారు. మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పెద్దపల్లిలో రెండు లారీలు ఢీ

ఇదీ చదవండిః అక్రమంగా తరలిస్తున్న 36కిలోల గంజాయి స్వాధీనం

Intro:పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడిదల గండి వద్ద రెండు లారీలు వెనకనుంచి ఢీకొనడం వల్ల వెనుక లారీ లో ఉన్న డ్రైవరు తలారి అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు మంథని పోలీసులు సకాలంలో చేరుకుని గ్యాస్ కట్టర్ లతో తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి సింగరేణి రెస్క్యూ టీం తో డ్రైవర్ను లారీ క్యాబిన్ నుంచి బయటికి తీసి 108 సహాయంతో మెరుగైన చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
BYTE.CI MANTHANI. MAHENDER

Body:యం శివ ప్రసాద్ మంథని

Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.