ETV Bharat / state

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త - పెద్దపల్లిలో భార్యను హతమార్చిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. అనుమానంతో కట్టుకున్న భార్యనే దారుణంగా హత్య చేశాడు. హృదయ విదారక ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. తన తల్లికి ఏమైందో తెలియక దిక్కులు చూస్తోన్న ఇద్దరు కుమారుల పరిస్థితి చూపరులను కంటతడి పెట్టించింది.

భార్య హత్య
author img

By

Published : May 31, 2019, 12:43 PM IST

అనుమానం పెనుభూతం... భార్యహత్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త ఆమె తలపై రాడ్డుతో మోది హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. గోదావరిఖనిలో గాంధీనగర్​లో నివాసముండే దుర్గం శ్రావణ్​ ఎమిమిదేళ్ల క్రితం స్థానిక జీఎం కాలనీకి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు బాగానే ఉన్నా... ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రేగాయి. మౌనికకు ఇతరులతో సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తన తల్లికి ఏమైందో తెలియక దిక్కులు చూస్తున్న వీరి పరిస్థితి చూపరులను కంటతడి పెట్టించింది.
తన కూతురిని ప్రతి రోజూ వేధించేవాడని మౌనిక తల్లిదండ్రులు ఆరోపించారు. తాము నచ్చచెబితే మంచిగా ఉంటానని నమ్మించి హత్య చేశాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. మృతురాలి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కంటోన్మెంట్​లోని లాజిస్టిక్స్​ గోదాంలో అగ్ని ప్రమాదం

Intro:FILENAME:TG_KRN_31_31_MURDER_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: భార్య ప్రవర్తన పై అనుమానంతో భార్యను రాడ్డుతో తలపై మోది హత్య హత్య చేసిన ఘటన గోదావరిఖని గాంధీనగర్ లో చోటుచేసుకుంది .ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ నగర్ నివాసం ఉండే దుర్గం శ్రావణ్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం జిఎం కాలనీకి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు .కొద్ది రోజులు మంచిగానే సాగిన వీరి సంసారం లో గొడవలు ప్రారంభం అయి ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు. మౌనిక ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో అనుమానం పెంచుకున్న శ్రావణ్ రాత్రి భార్యతో గొడవపడి నిద్రిస్తున్న మౌనిక దిండు మొఖం పై వేసి అరుపులు వినపడకుండ చేసి తలపై రాడుతో కొట్టి హత్య చేశాడు కాగ మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు నిందితుడు హత్య చేసి అనంతరం గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు . కాగ మృతురాలి తల్లి తన కూతురిని ప్రతిరోజు అనుమానంతో వేధించేవాడని ఎవరు ఫోన్ చేసిన నా అనుమానం తో ఎవారు చేస్తారంటూ తరచూ గొడవ పడేవారని తన కూతురు తనతో చెప్పెధన్ని ఈ క్రమంలో నే రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని మేము వచ్చి ఇద్దరికీ చెప్పి మేము మంచగ ఉంటా అని నమ్మించి ఇంటికి వెళ్ళావా మౌనిక తల్లిదండ్రులు తెల్లవారే సరికి తన కూతురిని హత్య చేసి చేసారని వార్త విని లబోదిబోధొబొమన్నరు. తన తల్లి కి ఏమైందో తెలియదు ఇద్దరు కుమారులు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండడం పలువురిని శ్రీ కంటతడిపెట్టించింది భార్య ఇతరులతో అనుమానం పెంచుకుని ఈ సంఘటనకు పాల్పడినట్లు గోదావరిఖని ఒకటో పట్టణ సిఐ రమేష్ తెలిపారు. కాదా మృతురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సిఐ పేర్కొన్నారు
బైట్: 1.లక్ష్మి మృతురాలి తల్లి
2. రమేశ్, గోదావరిఖని ఒక పట్టణం

Body:ghj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.