ETV Bharat / state

కోలాట కళాకారులకు ఆత్మీయ సన్మానం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని కోలాట కళాకారులు వండర్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో​ చోటు సాధించినందుకు శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్​ బూర విజయరెడ్డి వారికి ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు.

A greeting to Kolata artists in peddapalli district
కోలాట కళాకారులకు ఆత్మీయ సన్మానం
author img

By

Published : Jan 3, 2020, 1:26 PM IST

డిసెంబర్ 29న శ్రీరాంపూర్​లో నిర్వహించిన మహా కోలాట నృత్యోత్సవ పోటీల్లో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్​లో చోటు సాధించిన గోదావరిఖని కోలాట కళాకారుల కృషి అభినందనీయమని తెరాస నాయకురాలు, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయరెడ్డి పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటుచేసిన కోలాట బృంద కళాకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూల విజయరెడ్డి ఆధ్వర్యంలో కోలాట శిక్షకుడు మేడి తిరుపతితో పాటు.. శ్రీ వెంకటేశ్వర కోలాట కళాకారులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

కోలాట కళాకారులకు ఆత్మీయ సన్మానం

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

Intro:FILENAME: TG_KRN_32_02_KOLATA_MAHILALAKU_SANMANAM_VO_TS10039,A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: డిసెంబర్ 29న శ్రీరాంపూర్ లో నిర్వహించిన మహా కోలాట నృత్య ఉత్సవ పోటీల్లో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించిన గోదావరిఖని కోలాట కళాకారుల కృషి అభినందనీయమని తెరాస నాయకురాలు శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఏర్పాటుచేసిన కోలాట బృంద కళాకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మూల విజయ రెడ్డి ఇ ఆధ్వర్యంలో కోలాట శిక్షకులు మేడి తిరుపతి తో పాటు గోదావరిఖని పట్టణంలోని గంగానగర్ ఉదయ నగర్ జై బి కాలనీ ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వర కోలాట కళాకారులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అందజేశారు. ఈ కార్యక్రమంలో లో కోలాట కళాకారులు తదితరులు పాల్గొన్నారు

Body:hhh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.