ETV Bharat / state

రహదారి ప్రమాదాలపై విద్యార్థుల ప్లాష్​మాబ్

ఏటా దేశంలో అధిక శాతం మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే సంభవిస్తున్నాయనేది ఓ అంచనా. ప్రజల్లో అవగాహనకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్​లో రహదారి భద్రతపై విద్యార్థులు ప్లాష్​మాబ్​ నిర్వహించారు.

ప్లాష్​మాబ్​
author img

By

Published : Feb 9, 2019, 4:06 PM IST

Updated : Feb 9, 2019, 4:42 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థుల అవగాహన
30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రినిటీ కళాశాల విద్యార్థులు ప్లాష్​మాబ్​ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డితో పాటు డీసీపీ సుదర్శన్​ గౌడ్​ శాంతి కపోతాలు ఎగురవేశారు. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
undefined
ప్రజల్లో అవగాహనకు రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎంతగానో ఉపకరిస్తాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Intro:hyd_tg_21_09_ssc_students_awerness_ab_C10
యాంకర్:

Body:పదో తరగతి విద్యార్థులు వచ్చే పరీక్షల్లో ఉన్నతంగా నిలవాలని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన అవగాహన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పదో తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షల్లో ఎలా మెలకువలు పాటించి ఎక్కువ మార్కులు సాధించాలి అనే దానిపై ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త వీరేంద్రనాథ్ చేత అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలిపారు దీన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా నిలవాలని ఆయన సూచించారు

Conclusion:బైట్ ప్రభాకర్ రెడ్డి ఎంపీ మెదక్
Last Updated : Feb 9, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.