ETV Bharat / state

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు - ఆవిర్భావ దినోత్సవ

నిజామాబాద్ నగరంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Aug 10, 2019, 10:56 AM IST

నిజామాబాద్ నగరంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ జెండాను పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ ఎగురవేశారు. ప్రపంచంలోని యువజన సంఘాలలో అత్యధిక యువత(2 కోట్ల)సభ్యులు ఉన్న ఏకైక యువజన సంఘం కాంగ్రెస్ యూత్ అని పంచరెడ్డి పేర్కొన్నారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ఇదీ చూడండి : నాన్న కాదు...నరరూప రాక్షసుడు

Intro:tg_nzb_03_09_congrees_vedakalu_avb_ts10123
సత్యం ,అహింస, ద్వేషం వీడి ప్రతిఒక్కరు జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు ..నగరంలోని యూత్ కాంగ్రెస్,క్విట్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు... యూత్ కాంగ్రెస్ జెండాను పార్లమెంట్ స్థాయి అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ ఆవిష్కరించారు ... పార్టీ జెండాను మానాల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు... ప్రపంచంలోనే యువజన సంఘాల లో అత్యధిక యువత (2 కోట్ల)సభ్యులు ఉన్న ఏకైక యువజన సంఘం కాంగ్రెస్ యూత్ అని పంచ రెడ్డి పేర్కొన్నారు.. అత్యున్నతమైన పాలనను అందించిన నెహ్రూ ,ఇందిరా గాంధీ ,రాజీవ్ గాంధీ ,పై బిజెపి పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి...byte
byte...DCC అధ్యక్షుడు పంచ చరణ్ రెడ్డి

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.