ETV Bharat / state

ఒక్కటైన ఇందూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. పెద్దలను ఒప్పించి మరి.. - love marriage

Induru young man and American woman marriage: ప్రేమించుకోవడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది కులం, మతం, ప్రాంతం ఏవీ అడ్డురావు అని నిరూపించాడు నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఓ యువకుడు. పై చదువులు కోసమని అమెరికాకు వెళ్లిన ఆయన.. అక్కడ ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారు ఇరు కుటుంబాలను ఒప్పించి అబ్బాయి సొంత ఊరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆ జంట ఒక్కటయ్యారు.

Induru young man and American woman marriage

author img

By

Published : Jan 24, 2023, 8:46 PM IST

Updated : Jan 24, 2023, 10:18 PM IST

Induru young man and American woman marriage: నిజామాబాద్​ జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. ఆర్మూర్ మండలం పెర్కిట్​లోని ఓ కల్యాణ మండపంలో ఆర్మూర్ మండలం గోవింద్ పేట్​కు చెందిన మూగ అభిషేక్, అమెరికాకు చెందిన అలెక్స్​ను వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.

అభిషేక్ గత కొన్ని ఏళ్ల కింద అమెరికాలో చదువు కోసం వెళ్లారు. అక్కడ అలెక్స్​తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. పెళ్లికి అమెరికా నుంచి అలెక్స్​ కుటుంబ సభ్యులు వచ్చి భారతీయ ఆచార సంప్రదాయాల ప్రకారం చీరకట్టులో మెరిశారు. అనంతరం బంధువులతో, గ్రామస్థులతో ముచ్చటించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.

ఒక్కటైన ఇందూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. పెద్దలను ఒప్పించి మరి..

ఇవీ చదవండి:

Last Updated : Jan 24, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.