ETV Bharat / state

'ప్రజలంతా సోదరభావంతో మెలగాలి' - Xmas Celebrations in Nizamabad district

నిజామాబాద్​లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని కంటేశ్వర్ సీఎస్​ఐ చర్చ్​లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.

xmas-celebrations-in-nizamabad-district
'ప్రజాలంతా సోదరభావంతో మెలగాలి'
author img

By

Published : Dec 25, 2019, 2:43 PM IST

ప్రజలంతా క్రిస్మస్‌ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆకాంక్షించారు. నగరంలోని కంటేశ్వర్ సీఎస్​ఐ చర్చ్​లో క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్‌ పండుగతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. శాంతి, దయ, కరుణ గల మహోన్నతుడు ఏసు ప్రభువని... ఆయన చూపిన మార్గంలో అందరం సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కలెక్టర్ తెలిపారు.

'ప్రజాలంతా సోదరభావంతో మెలగాలి'

ఇదీ చూడండి: ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.