ETV Bharat / state

లాటరీలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి

శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలంటారు. అది అక్షరాల నిజమైంది. నిజామాబాద్​ జిల్లా పీప్రీ-2 ఎంపీటీసీ స్థానానికి తెరాస, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ పద్ధతిలో కమలం అభ్యర్థిని విజయం వరించింది.

ఎర్రవ్వ
author img

By

Published : Jun 4, 2019, 1:11 PM IST

Updated : Jun 4, 2019, 1:34 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పీప్రీ-2 ఎంపీటీసీ స్థానానికి తెరాస, భాజపా అభ్యర్థికి చెరో 690 ఓట్లు పోలయ్యాయి. ఓట్లు సమానంగా రావడం వల్ల అధికారులు లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు. డ్రాలో భాజపా అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. మొదటగా తెరాస అభ్యర్థి బందె విద్య 2 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. రీకౌంటింగ్​ చేయగా సమానంగా ఓట్లు వచ్చాయి. ఫలితం మారిపోయింది.

ఇవీ చూడండి: మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ దాన కిషోర్ ఆకస్మిక పరిశీలన చేశారు. నాగోల్ లోని బ్రిడ్జి పనులను అలాగే ఎల్బీనగర్ కూడలిలోని అంతర్గత రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 2020 లోపు ఎల్బీనగర్ పరిధిలో జరుగుతున్న అండర్పాస్, ఫ్లైఓవర్ పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, పనుల వద్ద వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

బైట్ : దాన కిషోర్ (జిహెచ్ఎంసి కమిషనర్)
బైట్ : దేవిరెడ్డి సుధీర్రెడ్డి (ఎమ్మెల్యే ఎల్బీనగర్)

Body:Hyd_tg_16_04_Ghmc Commissioner_Ab_C4

Conclusion:Hyd_tg_16_04_Ghmc Commissioner_Ab_C4
Last Updated : Jun 4, 2019, 1:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.