ETV Bharat / state

'ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలి'

ప్రాదేశిక ఎన్నికల్లో తెరాసనే గెలిపించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో తెరాస సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమాన్ని చూసి ఓటేయాలి : వేముల ప్రశాంత్ రెడ్డి
author img

By

Published : May 11, 2019, 7:28 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. శనివారం మండల కేంద్రం ఏర్గట్లతో పాటు తడ్‌పాకల్‌లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు.
గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తెరాసకు చెందిన వారుండాలని అన్నారు. అనంతరం గ్రామాల అభివృద్ధికి హామీ ఇచ్చిన మంత్రి...అభివృద్ధి కోసం తెరాసను గెలిపించాలని కోరారు.

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తెరాసకు చెందిన వారుండాలి : మంత్రి వేముల

ఇవీ చూడండి : మంచినీటి ఏటీఎంలు.. నీళ్లు మాత్రం రావు..

tg_mbnr_04_11_mantri_nirajanreddy_yenikala_pracharam_avb_g9 వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మూడవ విడతలో పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జడ్పిటిసి ,ఎంపిటిసి అభ్యర్థుల తరపున మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెరాస ప్రభుత్వం రైతులు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. బడుగుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు . సింగోటం రిజర్వాయర్ నుండి గోపాల్ దిన్నె రిజర్వాయర్ వరకు ప్రధాన కెనాల్ కాలువ తీసి రైతులు భూములు సాగు చేసుకోవడానికి నీళ్లు అందిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గతంలోనే హామీ ఇచ్చారని చెప్పారు. వాటికి కట్టుబడి ఉన్న ఉన్న వారికే ప్రాముఖ్యత ఉంటుందన్నారు . పార్టీ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ బీ పాములు పంపిణీ చేసిన అభ్యర్థులకు మద్దతు తెలిపి వారిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.