ETV Bharat / state

'బోధన్​ పురపాలికలో ఎంఐఎం అభ్యర్థులనే గెలిపించండి'

author img

By

Published : Jan 19, 2020, 1:06 PM IST

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పురపాలక సంఘం పరిధిలో ఎంఐఎం ఎన్నికల భారీ ప్రచార సభ నిర్వహించింది. సభకు హాజరైన పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.

ఎంఐఎం అభ్యర్థులకే ఓటేయండి : ఓవైసీ
ఎంఐఎం అభ్యర్థులకే ఓటేయండి : ఓవైసీ

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎంఐఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల భారీ బహిరంగ ప్రచార సభ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22న జరగనున్న పుర ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులకే ఓటేసి గెలిపించాలని కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎన్ఆర్​సీని ప్రవేశపెట్టి ముస్లింల స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంఐఎం అభ్యర్థులకే ఓటేయండి : ఓవైసీ

ఇవీ చూడండి : చేతులెత్తే విధానంలో ఛైర్ పర్సన్ల ఎంపిక?

Intro:TG_NZB_14_18_OWAISI_SABHA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈనెల 22 న జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నిజామాబాద్ నుంచి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం ఎన్.ఆర్.సి ని ప్రవేశపెట్టి ముస్లింల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అన్నారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.