ETV Bharat / state

బోధన్​లో ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం - బోధన్​లో ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

నిజామాబాద్​ బోధన్​లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణాన్ని వైభంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు గోవిందుడి కల్యాణాన్ని తిలకించడానికి హాజరయ్యారు.

venkateswara swami kalyanam in nizamabad
బోధన్​లో ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
author img

By

Published : Feb 13, 2020, 3:32 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

ఆలయంలోని మూలవిరాట్​కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి కల్యాణాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. వెంటేశ్వర స్వామి వారి నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో ముగినిపోయారు.

బోధన్​లో ఘనంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.