ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వేల్పూర్​ వైస్​ ఎంపీపీ భర్త మృతి - car

ముందున్న వాహనాన్ని దాటబోయి ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీకొట్టింది. నిజామాబాద్​ జిల్లా అంక్సాపూర్​లో జరిగిన ప్రమాదంలో వేల్పూర్ వైస్​ ఎంపీపీ లావణ్య భర్త మృతి చెందాడు.

ప్రమాదానికి గురైన కారు
author img

By

Published : Jul 18, 2019, 5:47 PM IST

నిజామాబాద్​ జిల్లా అంక్సాపూర్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేల్పూర్ వైస్​ ఎంపీపీ భర్త అశోక్​ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అశోక్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ముందున్న వాహనాన్ని దాటే క్రమంలో కారును లారీ ఢీకొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

రోడ్డు ప్రమాదంలో వేల్పూర్​ వైస్​ ఎంపీపీ భర్త మృతి

ఇవీచూడండి: భాజపాలో చేరిన సోమారపు సత్యనారాయణ

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.