వారణాసి ఎంపీ స్థానానికి ఇవాళ నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసిలో పసుపు రైతులు పోటీ చేస్తున్నారు. వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని క్యూలైన్లలో నిలబడి నామపత్రాలను సమర్పించారు. 50 మంది అన్నదాతలు నామినేషన్లు వేశారు.
ఇదీ చదవండిః కొనసాగుతున్న రైతు సమగ్ర సమాచార సర్వే