ETV Bharat / state

అదుపుతప్పిన కారు... ఇద్దరు మృతి - accident at NH 44

కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటన నిజామాబాద్​ జిల్లా 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

అదుపుతప్పిన కారు... ఇద్దరు మృతి
author img

By

Published : Oct 17, 2019, 12:46 PM IST

అదుపుతప్పిన కారు... ఇద్దరు మృతి

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలోని పోలీస్​ స్టేషన్​ వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​ వైపు వెళ్తోన్న స్విఫ్ట్​ కారు డిచ్​పల్లి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న మహిళతో పాటు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Intro:tg_nzb_01_17_accident_avb_ts10108
( ). నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని పోలీస్ స్టేషన్ దగ్గర ఎన్.హెచ్ 44 పై కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి..
హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న AP09BR3159 స్విఫ్ట్ కారు డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర 44 నెంబరు జాతీయ రహదారి పై అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న మహిళ తో పాటు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని విచారణ చేసి వివరాలు తెలుసుకుంటామని అన్నారు.
byte. వెంకటేశ్వర్లు సి.ఐ డిచ్పల్లి

Body:శ్రీకాంత్

Conclusion:8688223746
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.