ETV Bharat / state

నిజామాబాద్ పసుపు మార్కెట్ ప్రారంభం - nizamabad district news

నిజామాబాద్ పసుపు మార్కెట్ ప్రారంభమైంది. గత వారం రోజుల నుంచి మార్కెట్​కు పసుపు వస్తోంది. పసుపు రాకతో మార్కెట్​కు మళ్లీ కళ వచ్చింది. స్వల్పకాలిక రకాలను రైతులు మార్కెట్​కు తీసుకొస్తున్నారు. సీజన్ ప్రారంభంలో పంట తెస్తే మంచి ధర లభిస్తుందన్న నమ్మకంతో రైతులు మార్కెట్​కు వస్తే నిరాశే ఎదురవుతోంది. గత కొన్నేళ్లుగా ఎప్పుడు సరుకు తెచ్చినా... తక్కువ ధరలే స్వాగతం పలుకుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలని అంటున్నారు. మార్కెట్​కు పసుపు రాకపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.

turmeric Market started in Nizamabad
నిజామాబాద్ పసుపు మార్కెట్ ప్రారంభం
author img

By

Published : Jan 21, 2021, 1:57 PM IST

నిజామాబాద్ పసుపు మార్కెట్ ప్రారంభం

నిజామాబాద్ పసుపు మార్కెట్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.