నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఈరోజు అంబేడ్కర్ చౌరస్తాలోని దీక్షా స్థలిలో కార్మికులు శాంతియుతంగా ధర్నా చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి: లైవ్: మెజారిటీకి అడుగు దూరంలో భాజపా