ETV Bharat / state

'సాయంత్రంలోపు 664 బస్సులను నడుపుతాం' - TSRTC SAMME

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. సాయంత్రంలోపూ 664 బస్సులను నడుపుతామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సాలోమాన్ తెలిపారు.

'సాయంత్రంలోపు 664 బస్సులను నడుపుతాం'
author img

By

Published : Oct 5, 2019, 7:16 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సాలోమాన్. జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 డిపోల పరిధిలో 644 బస్సులుండగా... 272 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సుల వల్ల ప్రతి రోజు ఆర్టీసీకి 80 లక్షల వరుకు ఆదాయం వస్తుండేది. సమ్మెతో నష్టమైనా ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేమేజర్ వివరించారు. ఇప్పటికే చాల మందిని తాత్కలిక పద్ధతిలో నియమించామని, సాయంత్రం లోపు ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో 664 బస్సులను నడుపుతామని సోలోమాన్ పేర్కొన్నారు.

'సాయంత్రంలోపు 664 బస్సులను నడుపుతాం'

ఇవీ చూడండి: బిహార్​: బోటు ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు

TG_NZB_12_05_RTC_SAMME_PAI_RM_BYTE_TS10123 Nzb u ramakrishna...8106998398. నిజామాబాద్ జిల్లా లో RTC సమ్మె కు ప్రత్యామ్నాయంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్.సాలోమాన్ పేర్కొన్నారు... దసరా పండగ నేపద్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు పడుకుండ.. జిల్లా వ్యాప్తంగా 6 డిపోల పరిధిలో 644 బస్సులుండగా 272 బస్సులు నడుస్తున్నాయి....ప్రతి రోజు 80 లక్షల ఆదయం వస్తుండేది సమ్మెతో నష్టమైనా ప్రయాణీకుల సౌకర్యార్థం బస్సులు నడిపిస్తున్నాం..ఇప్పటి వరకు ఒక్క కార్మికుడు కూడా రిపోర్ట్ చేయలేదు.. ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాము...పిర్యాదులు వస్తే కటిన చర్యలు ఇప్పటికే చాల మందిని తాత్కలిక పద్దతిలో రిక్రూట్ చేసాం...సాయంత్రం లోపు ఉమ్మడి జిల్లా లో పూర్తి స్థాయిలో 664 బస్సులను నడుపుతాం అని రీజినల్ మేనేజర్ తెలిపారు...byte byte.. నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్.సాలోమాన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.