ETV Bharat / state

తాత్కాలిక ఉద్యోగుల మద్దతు కోరిన ఆర్టీసీ కార్మికులు

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ కార్మికులు పూలిచ్చి తాము 17 రోజులుగా చేస్తున్న సమ్మెకు సహకరించాలని కోరారు.

తాత్కాలిక ఉద్యోగుల మద్దతు కోరిన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Oct 22, 2019, 5:41 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తాత్కాలికంగా పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు గులాబీ పూలు ఇచ్చి రేపటి నుంచి విధులకు హాజరు కావద్దని కోరారు. బోధన్​ బస్టాండ్​కు వచ్చిన మహారాష్ట్ర బస్సు డ్రైవర్​కు పూలిచ్చి తమకు సంఘీభావం తెలపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

తాత్కాలిక ఉద్యోగుల మద్దతు కోరిన ఆర్టీసీ కార్మికులు

ఇదీ చదవండిః మిషన్​ పాడై.. బస్ అందర్నీ తీస్కొని​ డిపోకి పోయింది!

Intro:TG_NZB_13_22_RTC_KAARMIKULA_VINUTNA_NIRASANA_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు తాత్కాలికంగా పనిచేస్తున్న డ్రైవర్ కండక్టర్ లకు గులాబి పువ్వులు ఇచ్చి రేపటినుండి విధులకు హాజరు కావద్దని వేడుకున్నారు. బోధన్ బస్ స్టాండ్ కు వచ్చిన మహారాష్ట్ర బస్సు యొక్క క డ్రైవర్ పువ్వులు ఇచ్చి తమకు సంఘీభావం తెలపాల్సిందిగా కోరారు. డిపో మేనేజర్ కు గులాబి పువ్వు ఇచ్చి తమకు సహకరించాల్సిందిగా కోరారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.