ETV Bharat / state

బోధన్​లో ఎన్నికల అధికారులకు శిక్షణ - muncipal elections

మున్సిపల్​ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారులకు బోధన్​లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆర్డీవో సూచించారు.

ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం
author img

By

Published : Jul 17, 2019, 4:41 PM IST

మున్సిపల్​ ఎన్నికల విధులు నిర్వహించే ప్రీసైడింగ్​, సహాయ ప్రీసైండిగ్​ అధికారులకు నిజామాబాద్​ జిల్లా బోధన్​లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన విధులను తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల మాదిరిగా ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్డీవో గోపీరామ్​ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​ రామకృష్ణ, మున్సిపల్​ కమిషనర్​ స్వామి పాల్గొన్నారు.

ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం

ఇదీ చూడండి: నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు

Intro:TG_NZB_05_17_ENNIKALA_ADIKAARULAKU_SHIKSHANA_AV_TS10109
()
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేల నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రామకృష్ణ మరియు మున్సిపల్ కమిషనర్ స్వామి పాల్గొన్నారు. ఎన్నికల విధులలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేపట్టాల్సిన విధులను గురించి తెలియజేసారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల మాదిరిగానే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించాలని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు.

Body:TG_NZB_05_17_ENNIKALA_ADIKAARULAKU_SHIKSHANA_AV_TS10109
()
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేల నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రామకృష్ణ మరియు మున్సిపల్ కమిషనర్ స్వామి పాల్గొన్నారు. ఎన్నికల విధులలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేపట్టాల్సిన విధులను గురించి తెలియజేసారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల మాదిరిగానే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించాలని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు.

Conclusion:TG_NZB_05_17_ENNIKALA_ADIKAARULAKU_SHIKSHANA_AV_TS10109
()
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేల నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ రామకృష్ణ మరియు మున్సిపల్ కమిషనర్ స్వామి పాల్గొన్నారు. ఎన్నికల విధులలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేపట్టాల్సిన విధులను గురించి తెలియజేసారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల మాదిరిగానే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించాలని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.