ETV Bharat / state

ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు - Tourism Day Celebrations in great way in nizamabad

నిజామాబాద్​లో ప్రంపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఎంఆర్​ఎం రావు దంపతులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ ప్రదేశాలతో కూడిన బ్రోచర్​ను ఆవిష్కరించారు.

Tourism Day Celebrations in great way in nizamabad
author img

By

Published : Sep 28, 2019, 5:46 PM IST

పర్యాటక ప్రాంతాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు వివరించారు. నిజామాబాద్​లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ సందర్శన ప్రదేశాల వివరాలతో కూడిన బ్రోచర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయని.. వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ సూచించారు.

ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు

ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.