ETV Bharat / state

మూడు నుంచి నాలుగు.. ఈటీవీ భారత్ కథనానికి స్పందన

బోధన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇక్కట్లపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

author img

By

Published : Jul 27, 2019, 7:11 PM IST

Updated : Jul 27, 2019, 7:45 PM IST

ఈటీవీ భారత్ కథనానికి స్పందన

నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇక్కట్లు పడుతున్నారని ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని..నాలుగు లైన్​లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఈఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన

ఇవీ చూడండి: విద్యార్థుల సంఖ్య 890..మధ్యాహ్న భోజనానికి ఇక్కట్లు

Intro:శివ ప్రసాద్
9030175921

TG_NZB_10_27_INCREASED_QUE_LINE_FOR_MID_DAY_MEALS_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఇక్కట్లు పడుతున్నారని ఈనాడు, ఈటీవీ లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించి మూడు గా ఉన్న క్యూ లైన్లను నాలుగు లైన్ లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఇఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Body:TG_NZB_10_27_INCREASED_QUE_LINE_FOR_MID_DAY_MEALS_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఇక్కట్లు పడుతున్నారని ఈనాడు, ఈటీవీ లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించి మూడు గా ఉన్న క్యూ లైన్లను నాలుగు లైన్ లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఇఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Conclusion:TG_NZB_10_27_INCREASED_QUE_LINE_FOR_MID_DAY_MEALS_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఇక్కట్లు పడుతున్నారని ఈనాడు, ఈటీవీ లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించి మూడు గా ఉన్న క్యూ లైన్లను నాలుగు లైన్ లకు పెంచి విద్యార్థులకు తొందరగా భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. ఎంఇఓ శాంత కుమారి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Last Updated : Jul 27, 2019, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.