ETV Bharat / state

గోడ కూలి ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు - గోడ కూలి ఇద్దరు మృతి

two-members-died-in-wall-fall
గోడ కూలి ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు
author img

By

Published : May 22, 2020, 8:26 AM IST

Updated : May 22, 2020, 9:42 AM IST

08:24 May 22

గోడ కూలి ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

గోడ కూలి ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తుండగా... అకస్మాత్తుగా గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బోధన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనలో తల్లి లక్ష్మి, తండ్రి శ్రీనివాస్, కుమారుడు సాయి మృతి చెందగా... ముగ్గురు కుమార్తెలకు గాయాలయ్యాయి.  ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.  

Last Updated : May 22, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.