ETV Bharat / state

తెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కోసం గాలింపు - తెలంగాణ విశ్వవిద్యాలయం

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచరిస్తోందని, విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్​ జారీ చేశారు.

The tiger wanders in telangana university in dichpally in nizamabad
తెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కోసం గాలింపు
author img

By

Published : Jan 10, 2020, 4:14 PM IST

నిజాోతెలంగాణ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కోసం గాలింపుమాబాద్​లో తెలంగాణ విశ్వవిద్యాలయం

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి తెలంగాణ యూనివర్సిటీలో గురువారం రాత్రి బాలుర వసతిగృహం పరిసరాల్లో చిరుతపులి కనిపించిందని కొందరు విద్యార్థులు అధికారులకు తెలియజేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్... పోలీసుల, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. యూనివర్సిటీకి చేరుకున్న అధికారులు... చిరుతపులి ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు.

ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం వల్ల విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలిస్తామని తెలిపారు. చిరుతపులి ఉన్నట్లు ఆధారాలు దొరికితే బోను ఏర్పాటు చేసి పట్టుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిఫోద్దీన్ వెల్లడించారు.

చిరుతపులి సంచరిస్తోందనే అనుమానంతో... విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని విశ్వవిద్యాలయ అధికారులు సర్క్యులర్​ జారీ చేశారు.

Intro:tg_nzb_03_10_chirutha_kosam_gaalimpu_avb_ts10108
( ) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లో ని తెలంగాణ విశ్వవిద్యాలయం లో చిరుతపులి సంచరిస్తుందని విద్యార్థులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని విశ్వవిద్యాలయ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.

విశ్వవిద్యాలయంలో నిన్న రాత్రి బాలుర వసతిగృహం పరిసరాలలో చిరుతపులి కనిపించిందని కొందరు విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు తెలియజేశారు. దీంతో విశ్వవిద్యాలయ రిజిస్టార్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విశ్వవిద్యాలయానికి చేరుకున్న అధికారులు చిరుతపులి ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు. ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో 24 గంటల పాటు తమ సిబ్బందితో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలిస్తామని, చిరుతపులి ఉన్నట్లు ఆధారాలు దొరికితే బోను ఏర్పాటు చేసి పట్టుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిఫోద్దీన్ తెలిపారు.

byte: అసిఫోద్దీన్, ఎఫ్.ఆర్.వో ఇందల్వాయి.

Body:శ్రీకాంత్, నిజామాబాద్ గ్రామీణం.

Conclusion:8688223746
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.