ETV Bharat / state

కోర్సుల ఎత్తవేతపై విద్యార్థి సంఘాల ఆందోళన

గిరిరాజ్​ డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ కోర్సుల ఎత్తివేతపై పీడీఎస్​యూ, పీవైఎల్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

నినాదాలు చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Jul 4, 2019, 7:58 PM IST

నిజామాబాద్​ గిరిరాజ్​ డిగ్రీ, పీజీ కళాశాలలో కోర్సుల ఎత్తివేతపై పీడీఎస్​యూ, పీవైఎల్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ కళాశాలలో కోర్సులు తీసేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పీజీ కోర్సులు పునరుద్ధరణ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

కోర్సుల ఎత్తవేతపై విద్యార్థి సంఘాల ఆందోళన

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:TG_NZB_05_04_PDSU_DHARNA_AVB_TS10123

పీజీ కోర్సుల ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పి డి ఎస్ యు ..పి ఎల్ వై ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.. గిరిరాజ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పీజీ కోర్సుల ఎత్తివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని PDSU జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేశారు... విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.. ఈ సందర్భంగా పి ఎల్ వై నాయకులు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.. జిల్లాలో ఏకైక ప్రభుత్వ కళాశాల అయిన గిరిరాజ్ కళాశాలలో లో పీజీ కోర్సులు ఎత్తివేయడం పేద విద్యార్థులకు ఉన్నత విద్య కు దూరం చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు... వెంటనే ప్రభుత్వం పీజీ కోర్సులు పునరుద్ధరణ చేపట్టాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు...
byte.. పి ఎల్ వై నాయకులు సుధాకర్

Body:ramakrishna

Conclusion:8106998398

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.