ETV Bharat / state

వయసు తారతమ్యం లేకుండా కవిత విమర్శలు: మధుయాస్కీ​ - madhuyaski

ఐదు సంవత్సరాల్లో కేసీఆర్​ కుటుంబం కోట్లు సంపాదించిందని నిజామాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్​ ఆరోపించారు. జిల్లాలోని నవీపేట్​ మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.

మధుయాస్కీ గౌడ్​
author img

By

Published : Apr 3, 2019, 5:34 PM IST

వయసు తారతమ్యం లేకుండా కవిత విమర్శలు చేస్తున్నారని నిజామాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్​ అన్నారు. జిల్లాలో నవీపేట్ మండల కేంద్రంలో జరిగిన రెంజల్, నవీపేట్ మండలాల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కోరారు. ఐదు సంవత్సరాల్లో కేసీఆర్​ కుటుంబం కోట్లు సంపాదించిందని ఆరోపించారు.

వయసు తారతమ్యం లేకుండా కవిత విమర్శలు: మధుయాస్కీ​

ఇవీ చూడండి:వికారాబాద్​కు వరుస కడుతున్న అగ్రనేతలు

Intro:TG_NZB_06_03_CONGRESS_MP_CANDIDATE_PRACHAARAM_AV_C8
()
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో రెంజల్ మరియు నవిపేట్ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ హాజరు అయ్యారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కోరారు. ప్రస్తుత ఎంపీ కవిత కమిషన్ ల కొరకు పని చేస్తోంది అని అన్నారు. దేశంలో gst అని ఒక టాక్స్ ఉంటే మన రాష్ట్రంలో రెండు టాక్స్ లు ఉన్నాయని అన్నారు. అవి ఒకటి gst ఇంకోటి కల్వకుంట్ల టాక్స్ అని ఎద్దేవా చేశారు.

Body:TG_NZB_06_03_CONGRESS_MP_CANDIDATE_PRACHAARAM_AV_C8
()
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో రెంజల్ మరియు నవిపేట్ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ హాజరు అయ్యారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కోరారు. ప్రస్తుత ఎంపీ కవిత కమిషన్ ల కొరకు పని చేస్తోంది అని అన్నారు. దేశంలో gst అని ఒక టాక్స్ ఉంటే మన రాష్ట్రంలో రెండు టాక్స్ లు ఉన్నాయని అన్నారు. అవి ఒకటి gst ఇంకోటి కల్వకుంట్ల టాక్స్ అని ఎద్దేవా చేశారు.

Conclusion:TG_NZB_06_03_CONGRESS_MP_CANDIDATE_PRACHAARAM_AV_C8
()
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో రెంజల్ మరియు నవిపేట్ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ హాజరు అయ్యారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కోరారు. ప్రస్తుత ఎంపీ కవిత కమిషన్ ల కొరకు పని చేస్తోంది అని అన్నారు. దేశంలో gst అని ఒక టాక్స్ ఉంటే మన రాష్ట్రంలో రెండు టాక్స్ లు ఉన్నాయని అన్నారు. అవి ఒకటి gst ఇంకోటి కల్వకుంట్ల టాక్స్ అని ఎద్దేవా చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.