ETV Bharat / state

తరగతులు బహిష్కరించిన టీయూ విద్యార్థులు

కౌన్సిలింగ్​ అనంతరం మిగిలిన సీట్లను స్పాట్​ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.

తరగతులు బహిష్కరించిన టీయూ విద్యార్థులు
author img

By

Published : Nov 4, 2019, 5:58 PM IST

తరగతులు బహిష్కరించిన టీయూ విద్యార్థులు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం కల్పించాలని కోరుతూ తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్లను వెంటనే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని విభాగాల్లో మిగిలిపోయిన సీట్లను వెంటనే భర్తీ చేయాలని, స్పాట్ అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.