ETV Bharat / state

తెలంగాణ వర్సిటీ మాజీ వీసీ సాంబయ్య మృతి - telangana university latest news

నిజామాబాద్​ జిల్లాలోని తెలంగాణ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్​ సాంబయ్య గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

telangana university ex vice chancellor professor sambaiah dead due to heart attack
తెలంగాణ వర్సిటీ మాజీ వీసీ సాంబయ్య మృతి
author img

By

Published : May 12, 2021, 3:29 PM IST

తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ సాంబయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా చికిత్స పొంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత ఇవాళ గుండెపోటుతో ఉదయం 11 గంటలకు వరంగల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

సాంబయ్య మృతిపట్ల అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్​ సాంబయ్య మృతి తీరని లోటని సంతాపం తెలియజేశారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.